
తన ప్రతిభకు తగినన్ని అవకాశాలను సంపాదించుకోలేకపోయింది చెన్నై చిన్నది రెజీనా. దక్షిణాదిన పడుతూలేస్తూ కెరీర్ను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్లోనూ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఒక హిందీ సినిమాలో అవకాశం సంపాదించినట్ల• టాక్. సూపర్ హిట్ హిందీ సినిమా ‘ఆంఖే’కి కొనసాగింపుగా రూపొందే సినిమాలో రెజీనా హీరోయిన్గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్, అనిల్ కపూర్ వంటి స్టార్లు నటిస్తున్నారు. మరి హిందీలో రెజీనా ఫేట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Review రెజీనా.. బాలీవుడ్ డ్రీమ్స్.