పాదయాత్ర అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వెంటనే తలంపునకు వస్తారు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల క్రితం చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆయన పాదయాత్రతో పాటు వైఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్‍స్టార్ మమ్ముట్టి నటిస్తుండటంతో ఈ చిత్రానికి యమా క్రేజ్ ఏర్పడింది. మహి.వి.రాఘవ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్‍ఆర్‍ను తలపించే మమ్ముట్టి ఫస్ట్లుక్‍ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన లభించింది.
వైఎస్ పాదయాత్ర కథాంశంగా..

Review వైఎస్ పాదయాత్ర కథాంశంగా...