కుటుంబ కథా చిత్రాలతో తనదైన నటనతో ముద్ర వేసిన శ్రీకాంత్ చాలా కాలం తరువాత ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఆయన హీరోగా, ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహా’ ఫేం నటాషా దోషి కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కోతలరాయుడు’. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లోనూ, బెంగళూరులోనూ ఈ చిత్రం అత్యధిక భాగాన్ని షూట్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సినిమాలో తెలుగు చిత్రసీమలోని భారీ తారాగణమంతా నటిస్తుండటం విశేషం. మంచి కథ దొరకడంతో మళ్లీ మేకప్ వేసుకోక తప్పలేదని, ఈ సినిమా అందరినీ అలరిస్తుందని శ్రీకాంత్ నమ్మకంగా చెబుతున్నారు.
శ్రీకాంత్ ‘కోతలరాయుడూ

Review శ్రీకాంత్ ‘కోతలరాయుడూ.