శ్రీను.. యమ స్పీడూ

వరుస సినిమాలు.. వరుస హిట్లతో ఊపు మీదున్న బోయపాటి శ్రీను తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘జయ జానకి నాయకి’. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‍, రకుల్‍ప్రీత్‍సింగ్‍తో పాటు అలనాటి అగ్రతారలు పలువురు ఇందులో నటించారు. బోయపాటి తాజా సినిమాలకు శరవేగంగా కథలు సిద్ధం చేసుకుంటున్నారు. చిరంజీవి 152వ సినిమాకు ఈయనే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయనేది టాలీవుడ్‍ టాక్‍. ఇక, బాలకృష్ణ, మహేశ్‍బాబు, అఖిల్‍ కోసం కూడా బోయపాటి కథలు సిద్ధం చేశారు. ఇవన్నీ ఎలా ఉన్నా, 2018 జూన్‍ లేదా జూలైలో బాలకృష్ణతో సినిమా మొదలవడం ఖాయమని బోయపాటి చెబుతున్నారు.

Review శ్రీను.. యమ స్పీడూ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top