‘బాహుబలి’ వంటి బోల్డ్ హిట్ తరువాత ప్రభాస్ చేస్తున్న ‘సాహు’పైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుంది? ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి? అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. ఇది భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, ‘సాహు’ తరువాత ప్రభాస్ నటించే మరో సినిమా కూడా ఖరారైనట్టు సమాచారం. రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చిన ప్రభాస్ ఇందుకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. పూజాహెగ్డేను ఇందులో కథానాయికగా ఎంపిక చేసుకున్నా రని కూడా అంటున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై తన చిన్నాన్న కృష్ణంరాజు బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
‘సాహూ’.. వాట్నెక్స్ట్

Review ‘సాహూ’.. వాట్నెక్స్ట్.