
తెలుగు తెరపై కొత్త నటీనటులు తళుక్కుమనడం కొత్తేం కాదు. ఎంతమంది వచ్చినా, ఎన్ని సినిమాలు చేసినా అభిమానులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలో వస్తున్న హీరో జొన్నలగడ్డ హరికృష్ణ. ఇతని సరసన హీరోయిన్‍గా చేస్తోంది అక్షిత. ఇటీవలే ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ‘అట్టా చూడమాకే..’ అనే పాట అందరి నోట్లలో హమ్ చేస్తోంది. హరికృష్ణలో మంచి డ్యాన్సర్ ఉన్నాడని మాస్ మహారాజా రవితేజ, వెటరన్ నటి జయప్రద కితాబునిచ్చారు. ఇకపై హరికృష్ణ ఎలా డ్యాన్స్ చేశాడో తెరపై చూడాల్సిందే.
Review అట్టా చూడమాకే...