
మహేశ్‍బాబు, రాజమౌళి సినిమాలో స్టార్ కాంబినేషన్స్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓ కీలక పాత్రకు ప్రియాంకచోప్రాను ఎంపిక చేసిన చిత్ర యూనిట్.. తాజాగా పృథ్వీరాజ్ సుకుమార్‍తో చర్చలు ప్రారంభించింది. ఇంకో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ ఉంటారా? ఇద్దరిలో ఒకరేనా అనేది ఆసక్తి కలిగిస్తోంది.
Review ఇద్దరా? ఇద్దరిలో ఒకరా?.