దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్‍లో అగ్రకథానాయకగా కొనసాగుతున్న కాజల్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఎక్కువగా అగ్ర నాయకులతోనే నటిస్తూ ఉండటంపై ఇటీవల ఆమెను అడిగినప్పుడు ‘అగ్ర హీరోలతో నటిస్తే సినిమాలు క్వాలిటీగా ఉంటాయి. సినిమా సక్సెస్ కావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి మనకూ సక్సెస్ గ్రాఫ్ పెరిగినట్టే కదా’ అంటూ లాజిక్ చెప్పింది. ‘అలాఅని నేను చిన్న సినిమాలకు వ్యతిరేకం కాదు. చిన్న సినిమాలకు, తక్కువ బడ్జెట్ సినిమాలకు కథ బలంగా ఉండాలి. కథా బలంతోనే అవి నిర్మాణమవుతాయి. అటువంటి కథలు దొరికితే చిన్న సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధమే’ అంటూ కంక్లూజన్ కూడా ఇచ్చింది.
కాజల్ కొత్త లాజిక్

Review కాజల్ కొత్త లాజిక్.