
చిరంజీవి హీరోగా చాన్నాళ్ల క్రితం వచ్చిన ‘రాజా విక్రమార్క’ గుర్తుంది కదా! ఇప్పుడు అదే టైటిల్‌తో కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కార్తికేయ ఓ అండర్ కవర్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. తాన్యా రవిచంద్రన్ అతడి సరసన నటిస్తోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా టీజర్లో కార్తికేయ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
Review చిరంజీవి సినిమా టైటిల్‌తో...