నాచురల్ స్టార్ నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న చిత్రం` శ్యామ్ సింగరాయ్. ఇందులో శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు పాత్రలను నాని పోషిస్తున్నాడు. దసరా సందర్భంగా వాసు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది. కాగా, నాని హీరోగా ‘దసరా’ పేరుతో మరో చిత్రం రానుంది. విజయదశమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
డిసెంబర్‌లో ‘శ్యామ్ సింగరాయ్’

Review డిసెంబర్‌లో ‘శ్యామ్ సింగరాయ్’.