నాలుగు గెటప్పుల ‘మట్కా’

వరుణ్‍తేజ్‍ తొలి పాన్‍ ఇండియా మూవీ- ‘మట్కా’. కరుణకుమార్‍ దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్‍ ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్సిటీలో ఇందుకోసం భారీ సెట్‍ను నిర్మించారు. 1958-82 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా విశాఖపట్నం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ పీరియాడికల్‍ యాక్షన్‍ థ్రిల్లర్‍లో వరుణ్‍తేజ్‍ నాలుగు భిన్న గెటప్‍ల్లో కనిపించనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా

Review నాలుగు గెటప్పుల ‘మట్కా’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top