టూ స్టేట్స్’ తరువాత ‘ ఫోర్ స్టేట్స్’ టైటిల్‍తో వస్తున్న సినిమా కాదు ఇది. నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు స్నేహితుల కథతో యాక్షన్ అడ్వంచర్ రూపుదిద్దుకుంటోంది. వీరు నలుగురూ అడ్వంచర్ చేయడానికి ఎక్కడకు వెళ్లారు? ఏం చేశారు? అనే కథాంశంతో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంతో తెరకెక్కుతోందీ చిత్రం. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ మోడ్‍లో కనిపిస్తాడట. ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదు. రామ్ మిత్రులుగా బాలీవుడ్ నటులు దర్శన్ కుమార్, హాలీవుడ్ నటుడు సంజు శివరాం కనిపించనున్నారు. ఇంకో స్నేహితుడి పాత్ర కోసం తమిళ నటుడు కోసం అన్వేషిస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే వీరు నలుగురూ ఎవరి మాతృభాషలో వారు డైలాగ్‍లు చెబుతారట. తెరపై చూడాలి మరి.. ఎలా ఉంటుందో!
ఫోర్ స్టేట్

Review ఫోర్ స్టేట్.