
మాట్లాడకుండానే… కేవలం హావభావాలతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించిన అద్భుత నటుడు చార్లీచాప్లిన్. ఏప్రిల్ 16న చార్లీచాప్లిన్ 128వ జయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులను ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అయితే,
ఈ సందర్భంగా ఆయన పేరిట ఉన్న చార్లీచాప్లిన్ ఇంటర్నేషనల్ అవార్డుతో పాటు,‘చాప్లిన్ సిల్వర్ క్యాప్’ను తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందంకు ప్రదానం చేయనున్నట్టు ‘ఆకృతి’ సాంస్క•తిక సంస్థ ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బ్రహ్మానందానికి ప్రదానం చేశారు.
Review బ్రహ్మానందంకు చాప్లిన్ సిల్వర్ క్యాప్.