కరుణాకరన్ గుర్తున్నాడా? పవన్‍కల్యాణ్‍తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ డూపర్ హిట్ తీసిన తమిళ దర్శకుడు. అటు తరువాత ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు. కరుణాకరన్ నుంచి సినిమా అంటే.. అది ప్రేమకథే అని ప్రేక్షకులు చెప్పే స్థాయిలో ప్రేమకథలకు కేరాఫ్‍గా నిలుస్తున్నాడు ఈ యువ దర్శకుడు. ఈయన తాజాగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా మరో ప్రేమ కథను తెరకెక్కించ డానికి సన్నాహాలు చేస్తున్నారు. మనసుల్ని హత్తు కునే ప్రేమకథ ఇందులో ఉంటుందని కరుణా కరన్ చెబుతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. కరుణా కరన్ సినిమాల్లో సెంటిమెంట్, కుటుంబం, స్నేహం, భావో ద్వేగాలు.. ఇవన్నీ ఒకపాళ్లలో ఉంటే.. మిగతా సగం ప్రేమ పాలు ఉంటుంది. చూద్దాం.. ఈ ప్రేమ కథ ఎలా ఉండ బోతోందో.
మరో ప్రేమ కథ షురూ…

Review మరో ప్రేమ కథ షురూ….