అవును. పైన చెప్పింది పక్కా.. ప్రయోగాలు చేయడాన్ని అమితంగా ఇష్టపడే నటుడు నారా రోహిత్ మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యాడు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రోహిత్ మూగవాడిలా నటించ నున్నాడు. మామూలుగానే రోహిత్ సినిమాల్లో డైలాగులు సింపుల్గా, చిన్నగా ఉంటాయి. ఇక అసలు డైలాగులే లేవంటే.. ఆ పాత్రను తన హావ భావాలతో ఎలా పండిస్తాడో తెరపై చూడాల్సిందే.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్

Review మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.