ముచ్చటగా… మూడోసారి

‘అల్లుడు శ్రీను’.. అదే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍ స్పీడు పెంచాడు. వరుస చిత్రాలతో దూసుకొస్తున్న ఈ నటుడు తాజాగా కొత్త సినిమాకు క్లాప్‍ కొట్టించుకున్నాడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్‍ క్లాప్‍ కొట్టాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‍ పక్కన కాజల్‍ హీరోయిన్‍గా మురిపించనుంది. తేజ, కాజల్‍ కాంబినేషన్‍లో వస్తున్న మూడవ చిత్రమిది. పూర్తి మాస్‍ మసాలా అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్నదని చిత్ర వర్గాలు చెబు తున్నాయి.

Review ముచ్చటగా… మూడోసారి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top