కమల్‍హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ తెలుగు తెరపై తళుక్కుమని చాలా రోజులే అవుతోంది. ‘కాటమరాయుడు’లో పవన్‍కల్యాన్ సరసన నటించిన ఈమె అటు తరువాత మరే చిత్రమూ అంగీకరించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజతో ఆమె జోడీ కట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కే చిత్రంలో ఆమె నటిం చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇదే సినిమాలో ఆమెతో పాటుగా కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని టాక్. వీరిద్దరూ కలిసి రవితేజతో సందడి చేస్తారా? లేదా ఎవరో ఒకరే ఫిక్స్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.
శ్రుతి.. తెలుగులో మళ్లీ ఎప్పుడు?

Review శ్రుతి.. తెలుగులో మళ్లీ ఎప్పుడు?.