ప్రకాశ్‍రాజ్ మంచి నటుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మన ఊరి రామాయణం’. ఆయనే హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దసరా కానుకగా అందించనున్నారు. శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చిందనేది ఈ చిత్ర మూల కథ. భుజంగయ్యగా ప్రకాశ్‍రాజ్, సుశీలగా ప్రియమణి, ఆటోవాలా శివగా సత్యదేవ్, గరుడ అనే దర్శకుడి పాత్రలో పృథ్వీ నటించారు. నాలుగు పాత్రల మధ్య నడిచే భావోద్వేగాలే ‘మన ఊరి రామాయణం’ చిత్ర కథ అని ప్రకాశ్‍రాజ్ చెబుతున్నారు.
మన ఊరి రామాయణ

Review మన ఊరి రామాయణ.