‘భోగి’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు యువ కథానాయకుడు శర్వానంద్. అనుపమ పరమేశ్వరన్‍తో జతకట్టిన ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. కె.కె.రాధామోహన్ నిర్మించారు. డింపుల్ హయతి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఈ ఏడాది నవంబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు. ‘ఎంగిలి వారంగాలేసి.. ఇల్లలికి పూదిచ్చి’ అంటూ సాగే ఈ పాటలో 1960ల నాటి గ్రామీణ తెలంగాణ జీవనాన్ని కళ్ల ముందుంచింది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.

































































































































































































































































Review ఇల్లలికి పూదిచ్చి...