యునైటెడ్ నేషన్స్ డెవలప్‍మెంట్ పోగ్రామ్ హ్యూమన్ డెవలప్‍మెంట్ రిపోర్ట్ (మానవాభివృద్ధి సూచీ)ని ఐరాస మార్చి 21న విడుదల చేసింది. మొత్తం 188 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్, కెన్యా, మయన్మార్, నేపాల్ వంటి వాటితో కూడిన మధ్యస్థ దేశాల సరసనే భారత్ ఉంది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత్ 2014 నివేదికలోనూ 131వ స్థానంలోనే ఉంది.
మానవతాభివృద్ధిలో మారని భారత్

Review మానవతాభివృద్ధిలో మారని భారత్.