అమల్లోకి డబ్ల్యూటిఓ ‘వాణిజ్య’ ఒప్పందం

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు చెందిన వాణిజ్య సదుపాయాల ఒప్పందం (ట్రేడ్‍ ఫెసిలిటేషన్‍ అగ్రిమెంట్‍) అమలులోకి వచ్చింది. కస్టమ్స్ నిబంధనల సరళీకరణ తదితర అంశాలకు ఉద్దేశించిన ఈ ఒప్పందాన్ని భారత్‍తో సహా డబ్ల్యూటీఓలోని రెండింట మూడొంతుల సభ్య దేశాలు ఆమోదించాయి. ఈ ఒప్పందం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఏటా ట్రిలియన్‍ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది

Review అమల్లోకి డబ్ల్యూటిఓ ‘వాణిజ్య’ ఒప్పందం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top