భారత్‍కు వచ్చే విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో భారత ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశీ విద్యార్థి భారత్‍కు వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని హ•టళ్లకు, అన్ని విశ్వవిద్యాలయాలకు హ•ంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థుల సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విద్యార్థులు తీసుకున్న కోర్సు, కోర్సు సమయం, ఫీజు వివరాలతో కూడిన సమాచారాన్ని తెలియజేయాలని సూచించింది. వీరితో పాటు విహారయాత్రలకు వచ్చిన విదేశీయులు తాత్కాలికంగా నివసించే హ•టల్స్ కూడా విదేశీయుల గురించి సమాచారాన్ని అందించాలని సూచించింది. విదేశీయుల కోసం ప్రత్యేకంగా రికార్డును నిర్వహించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అలాగే భారత్‍కు ఎందుకు వచ్చారో కూడా తెలుసుకోవాలని, అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కాపీలను కూడా తీసుకోవాలని సూచించింది.
విదేశీ విద్యార్థులపై నిఘా

Review విదేశీ విద్యార్థులపై నిఘా.