డెట్రాయిట్‍లో రోహిత్ గానామృతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సతీష్‍వేమన కార్యవర్గం చేసిన తొలి కార్యక్రమం డెట్రాయిట్‍లో ఘనంగా జరిగింది. డెట్రాయిట్‍లోని సెయింట్‍తోమా చర్చిలో ఇండియన్ ఐడల్ 9లో రన్నర్ రోహిత్ తన పాటలతో ఆకట్టుకున్నారు. రెండు గంటల పాటు ఏకధాటిగా తెలుగు పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించారు. తానా ప్రాంతీయ ప్రతినిధి సునీల్‍సమన్వయ పరిచిన తానా సంగీత విభాగంలో 2 గంటలకు పైగా స్థానిక యువతీ యువకులు, బాలబాలికల ప్రదర్శనలతో అలరించారు. తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, కొడాలి నరహరి, శృంగారావు నిరంజన్, యార్లగడ్డ శివరాం, కిరణ్‍దుగ్గిరాల తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
తానా విద్య-వైద్య ఫౌండేషన్‍చైర్మన్‍గా నిరంజన్ శృంగారావు
వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విద్య వైద్యం తానా ఫౌండేషన్‍కు చైర్మన్‍గా నిరంజన్ శ•ంగవరపు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితుల మెరుగుకు తానా ఫౌండేషన్‍తరపున
క•షి చేస్తామని చెప్పారు. విద్య, వైద్యపరమైన సేవా కార్యక్రమాలే తానా ఫౌండేషన్‍ప్రాధాన్యాలుగా ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్లు శ •ంగవరపు నిరంజన్‍తెలిపారు. ఆయా కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణకు అమెరికా వ్యాప్తంగా ఫౌండేషన్‍కార్యక్రమాలకు విస్త•త ప్రచారం కల్పించేందుకు బ•ందం క•షి చేస్తుందని ఆయన అన్నారు. ఇంతకు ముందు ఆయన తానాలో వివిధ హోదాల్లో పనిచేశారు.
Review డెట్రాయిట్‍లో రోహిత్ గానామృతం.