అమెరికన్ల ఆరోగ్యబీమా పథకాలను పర్యవేక్షించే హెల్త్కేర్ ఏజెన్సీ చీఫ్‍గా సీమావర్మ ప్రమాణస్వీకారం చేశారు. ఆరోగ్యపరిరక్షణ రంగంలో అత్యంత నిపుణుల్లో ఒకరైన సీమను ఎంపిక చేసిన ట్రంప్ ఈ కీలక బాధ్యతలు అప్పగించారని శ్వేతసౌధంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మైక్‍పెన్స్ వెల్లడించారు. మెడికేర్, మెడికెయిడ్ ఆరోగ్యకేంద్రాల చీఫ్‍గా ఆమె.. ట్రిలియన్ డాలర్ల ఫెడరల్ హెల్త్కేర్ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు.
సీమవర్మ కు ఉన్నతపదవి

Review సీమవర్మ కు ఉన్నతపదవి.