ప్రపంచంలోని ఉత్తమ దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో కెనడా, మూడో స్థానంలో బ్రిటన్ నిలవగా భారత్ 25వ స్థానంలో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్, బీఏఈ కన్సల్టింగ్ సంయుక్తంగా నిర్వహించిన బెస్ట్ కంట్రీస్-2017 సర్వే వివరాలను మార్చి 7న విడుదల చేశాయి. ఈ జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా నాయకత్వంపై కొంత గౌరవం కోల్పోయామని సర్వేలో పాల్గొన్నవారిలో 75శాతం మంది తెలిపారు. వివిధ దేశాలకు చెందిన 21 వేల మంది వాణిజ్యవేత్తలు, సాధారణ ప్రజానీకం, పలు రంగాల ప్రముఖులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఉత్తమ దేశం స్విట్జర్లాండ్

Review ఉత్తమ దేశం స్విట్జర్లాండ్.