ఉత్తరాయణం

నవంబర్‌ 2021`ముఖ్య తేదీలు

నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం
వాల్మీకి జయంతి
నవంబర్‌ 2 ధన్వంతరి జయంతి
జాతీయ ఆయుర్వేద దినోత్సవం
నవంబర్‌ 3 ధన త్రయోదశి
నరక చతుర్దశి
నవంబర్‌ 4 దీపావళి
లక్ష్మీపూజ
నవంబర్‌ 5 కార్తీక మాసం ఆరంభం
కార్తీక స్నానాలు
బలి పాడ్యమి
నవంబర్‌ 6 భగినీ హస్త భోజనం
నవంబర్‌ 7 సోదరి తృతీయ
వైష్ణవ కృచ్ఛ వ్రతం
నవంబర్‌ 8 నాగుల చవితి
నవంబర్‌ 9 నాగ పంచమి
జయ పంచమి
జ్ఞాన పంచమి
పవంబర్‌ 10 స్కంద షష్ఠి
నవంబర్‌ 11 శాక సప్తమి
గోపాష్టమి
నవంబర్‌ 12 కృత యుగాది దినం
నవంబర్‌ 13 రాజ్యాప్తి వ్రతం
నవంబర్‌ 14 బాలల దినోత్సవం
నవంబర్‌ 15 శయన ఏకాదశి
నవంబర్‌ 16 చిలుక ద్వాదశి
తులసీ వ్రతం
క్షీరాబ్ది ద్వాదశి
నవంబర్‌ 17 శని త్రయోదశి
నవంబర్‌ 18 వైకుంఠ చతుర్దశి
నవంబర్‌ 19 కార్తీక పౌర్ణమి
జ్వాలా తోరణ ఉత్పవం
గురునానక్‌ పుణ్యతిథి
సత్యసాయిబాబా జయంతి
నవంబర్‌ 20 లావణ్య వ్యాప్తి వ్రతం
నవంబర్‌ 21 అశూన్య వ్రతం
నవంబర్‌ 23 కరక చతుర్థి వ్రతం
నవంబర్‌ 26 పైతా మహాకృచ్ఛ వ్రతం
నవంబర్‌ 27 దాంపత్యాష్టమి
నవంబర్‌ 30 ఉత్పత్యైకాదశి

ఆశ్వయిజ విశేషాలు
తెలుగు పత్రిక అక్టోబర్‌ సంచికలో ఆశ్వయుజ మాసం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. ఆశ్వయుజ అంటే స్త్రీ అని, ఆ మాసం మొత్తం అతివల పర్వానికి సంబంధించినదని విశ్లేషిస్తూ సాగిన ముఖచిత్ర కథనం చదివించింది. తెలుగు పత్రికలోని చాలా శీర్షికలు బాగుంటున్నాయి.
` టి.సీతారామయ్య, జి.శ్రీనివాస్‌, నర్సింహారావు, పి.ప్రకాశ్‌కుమార్‌, ఆర్‌.సాయినాథ్‌ మరికొందరు మరికొందరు ఆన్‌లైన్‌ పాఠకులు
బాబా పుణ్యతిథి
తెలుగు పత్రిక అక్టోబర్‌ సంచికలో విజయదశమి నాడే షిర్డీ సాయిబాబా సమాధి చెందిన లీల గురించి అందించిన కథనం కళ్లకు కట్టింది. సాయిబాబా చివరి రోజుల్లో గడిపిన క్షణాలు భావోద్వేగానికి గురిచేశాయి.
` ఎస్‌.రామచంద్రరావు` హైదరాబాద్‌, కె.వెంకటరావు, తిరుపతి, నాగేశ్‌, వరంగల్‌, రాజశేఖర్‌, గుంటూరు
ప్రతి పేజీ ప్రత్యేకం
గత కొద్ది సంచికల నుంచి ప్రతి పేజీలో ఆ నెలలో వచ్చే ముఖ్య విశేషం గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఇలాగే ప్రతి సంచికలో ప్రత్యేక ఒరవడి కొనసాగించండి. అలాగే, పత్రికలో తెలుగు జాతీయాలు, సామెతల గురించి అందిస్తున్న వివరాలు చదివిస్తున్నాయి.
` ఆర్‌.గణేశ్‌, టి.రాజా, హైదరాబాద్‌

‘నా ఎదుట భక్తితో చేతులు చాస్తే రేయింబవళ్లు మీ చెంతనే ఉంటాను. నా దేహం ఇక్కడే ఉన్నా, నేను శిరిడీలో కదలక కూర్చున్నా మీరేం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. మీ హృదయమే నా నివాస స్థలం’’
` శ్రీ షిర్డీ సాయిబాబా

ఇదీ వరస..

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top