•••శ్రీఱ•ఱవ• శీ• •అ వఎజూశ్రీశీ•వవ
జుల్రీ్హ ్ధ్ర చ్గి•ఓ•••్ర•శీ:్చ •్చ అ••్ర• •ష్•••బ్రశ్చీ చిల్చ్రశీ•్చ ఓశ్హీ ఏఏ
– వీ•ష్ట్ర••ష్ట్ర•తీ••ష్ట్ర
•ష్ట్రవ శీఅవ •ష్ట్రశీ ఱ• వశ్రీఱస్త్రఱ•శ్రీవ •శీ •శీతీ• •ఱ•ష్ట్ర •ష్ట్రవ •ఱఅస్త్ర •ష్ట్రశీ•శ్రీ• జూశీ••వ•• •ష్ట్రవ•వ న••శ్రీఱ•ఱవ• • చీశీ• వ••ఱశ్రీ• •ఱతీవ•, • ••తీశీఅస్త్ర ఎ•అ, • •తీ•ఙవ ఎ•అ, •శ్రీ•••• •శీశ్రీశ్రీశీ•• ష్ట్రఱఎ శ్రీఱ•వ • •ష్ట్ర••శీ•, •జూవ••• •ష్ట్రవ •తీ••ష్ట్ర, ఱ• •శీ•• అ•••తీవ• •అ• ష్ట్ర•• •వశ్రీ•-•శీఅ•తీశీశ్రీ.
•అ వ••వ••ఱఙవ •అ• వ••ఱ•ఱవఅ• వఎజూశ్రీశీ•వవ •ష్ట్రశీ•శ్రీ• జూశీ••వ•• •ష్ట్రవ న••శ్రీఱ•ఱవ• •వ•ఱఅవ• ఱఅ •ష్ట్రఱ• •శ్రీశీ••. •ష్ట్రవ వఎజూశ్రీశీ•వవ ష్ట్ర•• •శీ •వ జూష్ట్ర••ఱ••శ్రీశ్రీ• ••తీశీఅస్త్ర ••• •ష్ట్రశీ•శ్రీ• •వ •శీ•• అ•••తీవ• •• ష్ట్రవ•తీ•. •వ •ష్ట్రశీ•శ్రీ• •వ • •తీ•ఙవ ఎ•అ •అ• •శ్రీ•••• •జూవ•• •ష్ట్రవ •తీ••ష్ట్ర వఙవఅ ఱ• ఱ• ఱ• •ఱ••వతీ. •వ •ష్ట్రశీ•శ్రీ• అశీ• •వ •వఎజూ•వ• శీతీ ••••వ• •• •అ• ఱఅ•••వఎవఅ••, •శ్రీశ్రీ•తీవఎవఅ•• శీతీ •••తీ•••ఱశీఅ•.
•ఱ•వ ష్ట్రశీ• • •ష్ట్ర••శీ• •ష్ట్ర•అస్త్రవ• ఱఅ ఱ•• •ఱఓవ •అ• •ఱతీవ••ఱశీఅ, •శీ •ష్ట్రశీ•శ్రీ• •ష్ట్రవ వఎజూశ్రీశీ•వవ •వ వఱ•ష్ట్రవతీ •శ్రీశీ•వశ్రీ• •ష్ట్ర••శీ•ఱఅస్త్ర శీతీ •వవజూఱఅస్త్ర ష్ట్రఱ• •ఱ•••అ•వ •తీశీఎ ష్ట్రఱ• వఎజూశ్రీశీ•వతీ •వజూవఅ•ఱఅస్త్ర శీఅ •ష్ట్రవ తీవన•ఱతీవఎవఅ•. •ఱ•వ ష్ట్రశీ• •ష్ట్రవ •ష్ట్ర••శీ• ఙ•అఱ•ష్ట్రవ• •• •ఱఎవ•, ష్ట్రవ •శీశీ •ష్ట్రశీ•శ్రీ• శ్రీవ•ఙవ •ష్ట్రవ జూతీఱఙ••• శీ• ష్ట్రఱ• ఎ•••వతీ •• •ఱఎవ•.
•వ••ఱఅస్త్ర •శీతీ •ష్ట్రవ•వ న••శ్రీఱ•ఱవ• •తీవ •ష్ట్రవ •వ•• ••• •శీ •వ•వతీఎఱఅవ •ష్ట్రవ ••జూ••ఱశ్రీఱ•ఱవ• •అ• వశ్రీఱస్త్రఱ•ఱశ్రీఱ•• శీ• • జూశీ•వఅ•ఱ•శ్రీ వఎజూశ్రీశీ•వవ.
ఎట్టివారిని రాజసేవకునిగా ఎన్నుకోవాలి? ఓ మంత్రికి కార్యదర్శిగానో, ఆంతరంగిక రక్షకునిగానో పనిచేయటానికి కావలసిన అర్హతలు ఏమిటి? ఏయే
పరీక్షలు చేయాలి? ఏయే లక్షణాలు ఉండాలి?
ఈ శ్లోకంలో వివరించారు.
శ్లో।। అమ్లానో బలవాన్ శూరః
ఛాయేవానుగతః సదా ।
సత్యవాదీ మృదుర్దాన్తః
స రాజవసతిం వసేత్ ।।
తొందరగా అలసిపోనివారు, శారీరకంగా బలాఢ్యులు, ధైర్యవంతులు, నీడలా వెంటఉండి ఎల్లప్పుడూ రక్షణ కల్పించేవారు, సత్యవాదులు, మృదుస్వభావం కల్గినవారు, ఆత్మ సంయమనం కల్గినవ్యక్తులు – రాజాశ్రయం పొందతగినవారు.
కర్మ సామర్థ్యం, వీరత్వంతోపాటు, రాజుని (ఇప్పుడు మంత్రుల్ని) రక్షించాల్సిన బాధ్యత కలవాడు నీడవలె, ఎల్లప్పుడూ వారి వెంట వుండాలి – నీడ ఒక్కో సమయంలో ఒక్కోలా వుంటుంది. ఓసారి మన ముందుంటుంది – ఓ సమయంలో వెనుక వుంటుంది – ఒక్కొక్కప్పుడు అసలు వుండదు. ఈ విధంగా సమయానికి తగినట్లుగా వ్యవహరిస్తూ ‘రక్షణ’ కవచంలా వుండాలన్నమాట.
ఇటువంటి ఉద్యోగానికి ఏవిధమైన ప్రలోభాలకు లొంగని వాడు, సత్య వంతుడైన వ్యక్తి అర్హుడు. దానికి తగిన పరీక్షలు చేసిన తరువాతనే నియమింప బడాలి. శారీరక దృఢ•త్వంతోపాటు మానసిక మృదుత్వం వున్న వ్యక్తిని ఎంపిక చేయాలి. మనస్సులో కఠినత్వం వున్నవాడు రక్కసుడే. బలాఢ్యుడు మనకు కావాలిగానీ రాక్షసుడు కాదు. అతనిలో ‘హింసాధోరణి’ వున్న భావజాలం ఉండరాదు. ఎవరిదగ్గరైతే పని చేస్తున్నారో వారిపై అవ్యాజమైన ప్రేమ వుండాలి. దుష్ట ఆలోచనలు వున్నవారు ఈ వృత్తికి పనికిరారు. ఆత్మసంయమనం కలిగి – ధన, కనకాది విష యాలపై అత్యాశలేని వారినే ఎంపిక చేయాలి.
-బి.ఎస్.శర్మ
Review ఉద్యోగార్హతలు.