ఒక పని ఎంత సులువైనదో సూచించడానికి వాడే సామెత ఇది. ‘అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకు. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో ఈ సామెతను వాడుతుంటారు.ఇది కూడా జాతీయంగా కూడా ఎక్కువగా వాడుకలో ఉంది.
‘‘చాట్లో బియ్యం..బావిలో నీళ్లు’’

Review ‘‘చాట్లో బియ్యం..బావిలో నీళ్లు’’.