పనికిరానిది ఏదీ లేదు

There is no syllable which is not a mantra (prayer), there is no root for which there is no medicine or other, for there is no human being who is useless. It is rare to find a person who knows how to utilize these resources.
This sloka says that nobody or nothing is useless. At worst they may be used less. All prayers and mantras are formed by some alphabet or other. Every single root has some medicinal value and it is just not known if it is just waiting. Even those people who are considered useless, can serve some useful purpose if their abilities are properly tapped by a capable manager. It is very difficult to get such a person who can even use seemingly useless things or people.
The sloka alludes to the qualities of being a capable manager, who can see where the value is.
Extracting results from talented sources is easy, while extracting results from seemingly tough or stubborn people requires skill, talent and good man-management techniques.

వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే అరుదు – అని తెలియజెప్పే శ్లోకం ఇది.
శ్లో।। అమంత్రమ్‍ అక్షరం నాస్తి
నాస్తి వ•లమ్‍ అనౌషధమ్‍ ।
అయోగ్యః పురుషో నాస్తి
యోజకః తత్ర దుర్లభః ।।
మంత్రము కాని అక్షరం లేదు – ఔషధంగా పనికిరాని వె•క్క లేదు. అలాగే పనికిరాని మనిషి లేడు. కానీ, … అక్షరాలలో, వె•క్కలలో, మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి వాటిని ఎలా ఉప యోగించాలో తెలిసిన సంయోజకుడు (నిర్వా హకుడు) చాలా అరుదుగా ఉంటాడు.
విడివిడిగా వ్యక్తులందరూ సమర్థులే కావచ్చు. కానీ, వీరందరినీ సంఘటితం చేసే వ్యక్తి కావాలి. అతడే సంయోజకుడు. ఉపయోగపడే వస్తువులు ఉన్నా, వాటిని సమర్థవంతంగా ఉపయోగించే జ్ఞానం ఉన్న వ్యక్తే సంయోజకుడు.
ఏ అక్షరమూ మంత్ర బద్ధం కాకుండా ఉండ దని (అ+ఉ+మ్‍ = ఓమ్‍) గుర్తించే ఋషి, ఫలానా వె•క్క ఆకులు ఫలానా జబ్బు నివారణకు పని కొస్తా•• అని చెప్పే ఆ•••ర్వేద వైద్యులు, ఈ వ్యక్తిలో ఈ మంచి గుణవ•ంది – ఈ పనిలో రాణిస్తాడు అని గుర్తించే నిర్వాహకుడు అరుదు.
‘‘పనికిరాని వారు ఎవ్వరూ లేరు – వారిచే సరిగ్గా పనిచేయించు కోకపోవడమే లోపం’’. (చీశీ •శీ•• ఱ• ••వశ్రీవ•• •ష్ట్రవ• •తీవ ••వ• శ్రీవ••) – అని అంటుండేవారు స్వామి చిన్మయానంద. మనిషిలోని అర్హతలను గుర్తించి, వారు ఏ ఉద్యో గానికి పనికొస్తారో తెలియచెప్పే నేర్పరి అ••న నిర్వాహకుడు అవసరం.
-బి.ఎస్‍.శర్మ.

Review పనికిరానిది ఏదీ లేదు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top